సీపీఐ-సీపీఎం రెండో జాబితా విడుదల

తాజా వార్తలు

Updated : 06/07/2021 20:23 IST

సీపీఐ-సీపీఎం రెండో జాబితా విడుదల

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశాయి. ఇప్పటికే ఇరు పార్టీలు 11 మందితో తొలిజాబితాను ప్రకటించగా..  తాజాగా 15 మందితో రెండో జాబితాను విడుదల చేశాయి. భాజపా, మజ్లిస్‌ మత రాజకీయాలను ఎదుర్కొనేందుకు సీపీఐ, సీపీఎం కలిసి బరిలోకి దిగుతున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. మతోన్మాద శక్తులను ఓడించి ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

సీపీఐ అభ్యర్థులు (రెండో జాబితా)

జూబ్లీహిల్స్‌ - డి.కృష్ణకుమారి
ఐఎస్‌ సదన్‌ - జి.సుగుణమ్మ
ఎర్రగడ్డ - యాశ్మిన్‌బేగం
అమీర్‌పేట - మహబూబ్‌ ఉన్నీసా బేగం
కొండాపూర్‌ - కె.శ్రీశైలం గౌడ్‌
ముసారాంబాగ్‌ - మస్రత్‌ జహాన్‌
జగద్గిరిగుట్ట - ఇ.ఉమామహేశ్‌
రంగారెడ్డినగర్‌ - ఎండీ యాకుబ్‌

సీపీఎం అభ్యర్థులు (రెండో జాబితా)

రెహమత్‌నగర్‌ - జె.స్వామి
మౌలాలి - చల్లా లీలావతి
చిలుకానగర్‌ - కె.భాగ్యలక్ష్మి
జియాగూడ - ఎ.రాజేశ్‌
సూరారం - ఆర్‌.లక్ష్మీదేవి
సంతోష్‌నగర్ -- ఎం.డి.సత్తార్‌
మన్సూరాబాద్‌ - టి.సత్తిరెడ్డి

సీపీఐ అభ్యర్థులు(తొలి జాబితా) 

హిమాయత్‌నగర్‌ - బి.ఛాయాదేవి
షేక్‌పేట - షేక్‌ శంషుద్దీన్‌ అహ్మద్‌
తార్నాక - ఎ.పద్మ
లలితాబాగ్‌ - మహ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌
ఓల్డ్‌ మలక్‌పేట - ఫిర్దౌస్‌ ఫాతిమా
ఉప్పుగూడ - సయ్యద్‌ అలీ

సీపీఎం అభ్యర్థులు (తొలి జాబితా)

చర్లపల్లి - పి.వెంకట్‌
జంగమ్మెట్‌ - ఎ.కృష్ణ
బాగ్‌అంబర్‌పేట - ఎం.వరలక్ష్మి
రాంనగర్‌ - ఎం.దశరథ్‌
అడ్డగుట్ట - టి.స్వప్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని