కేంద్రం సహకరించడం లేదు: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 14/09/2020 14:05 IST

కేంద్రం సహకరించడం లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలతో ముందుకుసాగుతున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదగాలంటే అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేలా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలో కొత్త రోడ్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కేంద్రం సహకరించడం లేదని అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. రక్షణ రంగానికి చెందిన కంటోన్మెంట్‌ స్థాలాలను రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. ఏళ్లుగా అడుగుతున్నా వారి ఆలోచన సైతం చెప్పడం లేదని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని