వ్యక్తులు కన్నా.. వ్యవస్థలే శాశ్వతం: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 24/07/2020 22:29 IST

వ్యక్తులు కన్నా.. వ్యవస్థలే శాశ్వతం: చంద్రబాబు

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌ను ఎస్‌ఈసీగా నియమించాలంటూ గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను వైకాపా ప్రభుత్వం పాటించాలని తెదేపా డిమాండ్‌ చేసింది.  రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీలైతే పైకోర్టులకు కూడా వెళ్లాలన్నారు. ‘నా ఇష్టం-నా పాలన’ అనే ధోరణిని పక్కన పెట్టి వ్యవస్థలను కాపాడండని కోరారు. వ్యక్తుల కన్నా వ్యవస్థలే శాశ్వతమని చంద్రబాబు అన్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని