ఎల్లుండి ఎన్డీయే కూటమి భేటీ: నీతీశ్‌

తాజా వార్తలు

Published : 13/11/2020 17:59 IST

ఎల్లుండి ఎన్డీయే కూటమి భేటీ: నీతీశ్‌

పట్నా: బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి పక్షాలు ఆదివారం సమావేశం కానున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12.30గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఆయన నివాసంలో శుక్రవారం నాలుగు పార్టీల నేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కూటమిలో భాజపా అధిక స్థానాలు (74) గెలుచుకున్న విషయం తెలిసిందే. నీతీశ్‌ నేతృత్వంలోని జేడీయూ కంటే అధికంగా 31 స్థానాలు గెలుచుకుంది. అయితే, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు భాజపా నేతలు తదుపరి సీఎంగా నీతీశే కొనసాగుతారని ఇది వరకే స్పష్టంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని