
తాజా వార్తలు
చిరు రాజకీయాల్లో ఉంటే మరోలా ఉండేది:పవన్
తిరుపతి: తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మరోలా ఉండేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలిపించిన రైతుల కోసం వైకాపా ఏం చేయలేకపోతే ఒక ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఎస్సీలపై ఎస్సీలతోనే కేసులు పెట్టిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఓటమి ఎదురైనా నిలబడగలమని నిరూపిస్తున్నానన్నారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
