
తాజా వార్తలు
అంత గౌరవమే ఉంటే భారతరత్న ఇవ్వండి
ఎంపీ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు భాజపా, ఎంఐఎం పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పరాయి నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని అడ్వాణీ, జోషీ తదితర నాయకులకు ఆ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేకపోయిందని రేవంత్ విమర్శించారు. పీవీ, ఎన్టీఆర్‌లపై భాజపాకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 29న నగరానికి వస్తున్న భాజపా అగ్రనాయకులు మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ఈ ప్రకటన చేయాలని అన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
- మాటల్లో చెప్పలేను: రహానె
ఎక్కువ మంది చదివినవి (Most Read)
