ఆ వార్తలు అవాస్తవం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 21/11/2020 01:21 IST

ఆ వార్తలు అవాస్తవం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: తాను భాజపాలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు, పరిచయస్తులు ఉన్నారని అంతే కానీ ఆ పార్టీలో చేరుతున్నట్టు కాదన్నారు. ఈ మేరకు తనపై వదంతులను ఆయన కొట్టిపారేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని