ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ ఆమోదం
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 19:34 IST

ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ ఆమోదం

అమరావతి: రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. దీంతో తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌ రాజు, రమేశ్‌ యాదవ్‌ ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యేందుకు మార్గం సుగమమైంది. వీరంతా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు  కొనసాగిన సమావేశంలో నామినేటెడ్‌ అభ్యర్థులపై గవర్నర్‌కు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని