Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌

తాజా వార్తలు

Updated : 24/05/2021 11:40 IST

Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌

అమరావతి: సంగం డెయిరీ కేసులో ఆ సంస్థ ఛైర్మన్‌, తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌ మంజూరైంది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈరోజు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని..  నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని