ఏపీలో కొత్త వైరస్‌ లేదు: పేర్ని నాని
close

తాజా వార్తలు

Published : 06/05/2021 16:30 IST

ఏపీలో కొత్త వైరస్‌ లేదు: పేర్ని నాని

అమరావతి: రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్‌ లేదని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో ఎన్‌440కె వైరస్‌ ఉన్నట్లు నిర్ధరణ జరగలేదన్నారు. రాష్ట్రంలో కొత్త రకం వైరస్‌ లేదనే విషయాన్ని నిపుణులే చెబుతున్నారన్నారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పారు. పడకలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ అందుబాటులో ఉన్నాయని పేర్ని నాని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని