ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌

తాజా వార్తలు

Updated : 06/01/2021 13:31 IST

ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌

దిల్లీ: వైకాపాలో చేరిన పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేయడానికి షెడ్యూల్‌ విడుదల చేసింది. శాసనసభ్యుల కోటాకు చెందిన ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి చివరి తేదీ 18. పోలింగ్‌ ఈ నెల 28న ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ వివరించింది.

ఇవీ చదవండి..
కాంగ్రెస్‌కు ఆకర్షణీయ నేతలు కరవు

‘ఎమ్మెల్యే ఆదేశాలతోనే అంకులు హత్య’


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని