TS Politics: కేంద్రం నిధులు ఇవ్వట్లేదన్నది అవాస్తవం: బండి సంజయ్‌

తాజా వార్తలు

Published : 16/09/2021 23:05 IST

TS Politics: కేంద్రం నిధులు ఇవ్వట్లేదన్నది అవాస్తవం: బండి సంజయ్‌

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఖండించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం బంజారాలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన, ఏడేళ్లలో పన్నుల వాటా సహా సంక్షేమ పథకాలు మరిన్ని పనులకు 2 లక్షల 52 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుంటే తెరాస ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని