పవన్‌ను కలిసిన భాజపా అభ్యర్థి రత్నప్రభ

తాజా వార్తలు

Updated : 27/03/2021 09:53 IST

పవన్‌ను కలిసిన భాజపా అభ్యర్థి రత్నప్రభ

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి రత్నప్రభ కలిశారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆమె పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవ్‌ధర్‌, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని