రామగుండంలో కేంద్రమంత్రుల పర్యటన

తాజా వార్తలు

Updated : 12/09/2020 11:36 IST

రామగుండంలో కేంద్రమంత్రుల పర్యటన

హైదరాబాద్‌: కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌ సుఖ్‌ లక్ష్మణ్‌భాయి మాంధవ్యా కాసేపట్లో రామగుండంలో పర్యటించనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కేంద్ర మంత్రులు హెలికాప్టర్‌లో రామగుండం చేరుకున్నారు. రామగుండంలోని ఎరువుల కర్మాగారం పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించ నిర్వహించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని