ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 26/04/2021 12:21 IST

ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బ్లాక్‌మార్కెట్‌లో ఆక్సిజన్‌ అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని