close

తాజా వార్తలు

Published : 09/04/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రబాబు పీఏ, తెదేపా నేతలు అరెస్ట్‌

కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మనోహర్‌తో పాటు పలువురు తెదేపా నేతలను కుప్పం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుతో సంబంధం లేనివారిని ప్రశ్నిస్తున్నారంటూ సీఐ కార్యాలయం వద్ద చంద్రబాబు పీఏ మనోహర్‌ సహా పలువురు తెదేపా నేతలు ధర్నాకు దిగారు. దీంతో మనోహర్‌తో పాటు మరో 19 మంది నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదల అయ్యారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని