కైటెక్స్‌ సంస్థను కర్ణాటకకు ఆహ్వానిస్తారా?

తాజా వార్తలు

Published : 12/07/2021 21:38 IST

కైటెక్స్‌ సంస్థను కర్ణాటకకు ఆహ్వానిస్తారా?

కేంద్ర మంత్రి వైఖరిని తప్పుబట్టిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి


హైదరాబాద్‌: కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వైఖరిపై తెలంగాణ చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కైటెక్స్‌ సంస్థను కర్ణాటకకు ఆహ్వానించడం సరి కాదన్నారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టేందుకు కైటెక్స్‌ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని