జైలుకెళ్లేందుకు జగన్‌ సిద్ధమవ్వాలి: చింతా
close

తాజా వార్తలు

Published : 15/04/2021 01:11 IST

జైలుకెళ్లేందుకు జగన్‌ సిద్ధమవ్వాలి: చింతా

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని తిరుపతి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తండ్రిని అడ్డుపెట్టుకొని జగన్‌ వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. లక్ష లంచం తీసుకున్న బంగారు లక్ష్మణ్‌ జైలుకెళ్లారు. మారుతీ కారు కొన్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా జైలు శిక్ష పడింది. వేల కోట్లు సంపాదించిన జగన్‌ కూడా సిద్ధంగా ఉండాలి’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని