నెల్లూరు వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

తాజా వార్తలు

Published : 10/01/2021 20:00 IST

నెల్లూరు వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

వెంకటగిరి: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య విభేదాలు చెలరేగాయి. కార్యకర్తలు వాగ్వాదానికి దిగి పరస్పరం నెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి స్వాగతం పలికే సందర్భంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి..
అందరి సహకారంతో ఎన్నికలు:ఏపీ ఎస్‌ఈసీ

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని