N440K:ఏపీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదులు
close

తాజా వార్తలు

Published : 10/05/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

N440K:ఏపీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదులు

కర్నూలు: ఏపీ మంత్రి అప్పలరాజుపై రవికుమార్‌, థరూర్‌ జేమ్స్‌ అనే ఇద్దరు వ్యక్తులు కర్నూలు వన్‌ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ చర్చాకార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..కర్నూలులో N440Kవైరస్ వ్యాప్తి చెందుతోందని, సాధారణ వైరస్‌ కంటే ఇది 15 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని మంత్రి అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యల వల్ల  ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే పోలీసులు ఇంత వరకు మంత్రిపై కేసు నమోదు చేయలేదు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని