తెరాస ప్ర‌జాప్ర‌తినిధుల ప‌ర‌స్ప‌ర రాళ్ల‌దాడి 
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరాస ప్ర‌జాప్ర‌తినిధుల ప‌ర‌స్ప‌ర రాళ్ల‌దాడి 

చామ‌న్‌ప‌ల్లి: భూవివాదంలో తెరాస ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ర‌స్ప‌రం రాళ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా చామ‌న్‌ప‌ల్లిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చామ‌న్‌ప‌ల్లి ఎంపీటీసీ ల‌క్ష్మ‌య్య‌, ఆ గ్రామ స‌ర్పంచి మ‌ధ్య దారి స్థలంపై వివాదం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో రెండు వ‌ర్గాలు పెద్ద‌పెద్ద రాళ్ల‌తో ప‌ర‌స్ప‌రం దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ్రామ‌స్థులు వారిని నిలువ‌రించాల‌ని య‌త్నించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని