ఏపీ: తొలి దశ నామినేషన్లకు ముగిసిన గడువు

తాజా వార్తలు

Updated : 31/01/2021 21:42 IST

ఏపీ: తొలి దశ నామినేషన్లకు ముగిసిన గడువు

అమరావతి: ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటలతో గడువు పూర్తయింది. చివరిరోజు కావడంతో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఫిబ్రవరి 9న ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 3,249 పంచాయతీలు, 32, 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చదవండి..

నామినేషన్‌ కేంద్రంలో వైకాపా నేతల హల్‌చల్‌ గ్రామాలు వైకాపా చేతికెళ్తే కన్నీరే: చంద్రబాబు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని