విజయసాయి లేఖకు అమిత్‌షా సమాధానం

తాజా వార్తలు

Updated : 11/01/2020 20:03 IST

విజయసాయి లేఖకు అమిత్‌షా సమాధానం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ హైదరాబాద్‌ శాఖకు జేడీగా నియమించాలని గత నెల 30న ప్రధాని మోదీకి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. లేఖ ప్రతిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రవిశంకర్‌ ప్రసాద్‌, సీబీఐ డైరెక్టర్‌కు కూడా పంపారు. విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతి లేఖ రాశారు. లేఖను సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపుతున్నామని అందులో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని