దిల్లీ చేరుకున్న పవన్‌కల్యాణ్
close

తాజా వార్తలు

Updated : 11/01/2020 22:00 IST

దిల్లీ చేరుకున్న పవన్‌కల్యాణ్

దిల్లీ: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దిల్లీ చేరుకున్నారు. ఆయనతోపాటు ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. భాజపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.పి. నడ్డాతో వీరిద్దరూ ఆదివారం భేటీ కానున్నారు. అమరావతి సహా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని