నలుగురు తెరాస నేతల సస్పెన్షన్‌

తాజా వార్తలు

Published : 18/01/2020 16:21 IST

నలుగురు తెరాస నేతల సస్పెన్షన్‌

తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట పురపాలిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచిన నలుగురు తెరాస నాయకులను ఆ పార్టీ శనివారం సస్పెండ్‌ చేసింది. గునగంటి వంశీ, గండూరి రమేష్‌, కందుల రమేష్‌, రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు తెరాస పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా  పురపాలిక ఎన్నికల్లో తెరాస తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని