కరోనాపై టీపీసీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ 
close

తాజా వార్తలు

Updated : 05/04/2020 01:36 IST

కరోనాపై టీపీసీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ 

 

హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం 20 మందిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మల్లు రవి, ఆర్.దామోదర్ రెడ్డి, జాఫర్ జవీద్, బీఎం.వినోద్ కుమార్, శ్యామ్ మోహన్, సోహైల్, రాములు నాయక్, వినయ్ కుమార్, ఇందిరా శోభన్, జువ్వాడి ఇందిరా రావ్, సునీత రావ్, జనక్ ప్రసాద్‌లకు ఈ కమిటీలో చోటు కల్పించారు. కమిటీ కన్వీనర్‌గా జి. నిరంజన్‌ను నియమించిట్లు టీపీసీసీ ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని