‘అచ్చెన్నాయుడు.. నీతో మేమున్నాం’

తాజా వార్తలు

Updated : 12/06/2020 15:23 IST

‘అచ్చెన్నాయుడు.. నీతో మేమున్నాం’

ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌

అమరావతి: ఈఎస్‌ఐలో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును నిరసిస్తూ ట్విటర్‌లో ఆయనకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆయన మద్దతుదారులు, అభిమానులు అరెస్టును నిరసిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. ‘‘#WeStandWithAtchannaidu’’(వి స్టాండ్‌ విత్‌ అచ్చెన్నాయుడు) అనే హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని