రమేశ్‌ కుమార్‌ను అడ్డుకుంటున్నారు: కన్నా

తాజా వార్తలు

Published : 18/06/2020 01:03 IST

రమేశ్‌ కుమార్‌ను అడ్డుకుంటున్నారు: కన్నా

గుంటూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది.. రాజ్యాంగ బద్ధ సంస్థలను అగౌరవపరచడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. రమేశ్‌ కుమార్‌ విజయవాడ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రమేశ్‌ కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగేలా చూడాలని, రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని