తెలంగాణ సాధనలో ఆయనది క్రియాశీల పాత్ర

తాజా వార్తలు

Published : 22/06/2020 02:34 IST

తెలంగాణ సాధనలో ఆయనది క్రియాశీల పాత్ర

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్మరించుకున్నారు. తెలంగాణ సాధనలో జయశంకర్‌ క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు. జయశంకర్‌ సేవలు భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్‌ చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని