లోక్‌సభ స్పీకర్‌తో రాఘురామకృష్ణ రాజు భేటీ 

తాజా వార్తలు

Updated : 26/06/2020 23:33 IST

లోక్‌సభ స్పీకర్‌తో రాఘురామకృష్ణ రాజు భేటీ 

దిల్లీ: లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు తనకు రక్షణ కల్పించే విషయంపై ప్రధానంగా మాట్లాడినట్లు సమాచారం. భద్రతకు సంబంధించి ఎంపీ ఓఎస్డీతో హోం శాఖకు సమన్వయం చేస్తున్నట్లు రఘురామకృష్ణ రాజుతో స్పీకర్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కమిటీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కూడా ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని