లోక్‌సభ స్పీకర్‌తో రేపు వైకాపా ఎంపీల భేటీ

తాజా వార్తలు

Published : 04/07/2020 01:35 IST

లోక్‌సభ స్పీకర్‌తో రేపు వైకాపా ఎంపీల భేటీ

అమరావతి: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను వైకాపా ఎంపీలు రేపు కలవనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, నందిగం సురేష్‌, లావు శ్రీకృష్ణదేవరాయులు స్పీకర్‌తో భేటీ కానున్నారు. తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని