‘‘ప్రాథమిక విచారణ లేకుండా కొల్లు అరెస్టు’’

తాజా వార్తలు

Published : 07/07/2020 16:43 IST

‘‘ప్రాథమిక విచారణ లేకుండా కొల్లు అరెస్టు’’

కొల్లు రవీంద్ర అరెస్టుపై  దేవినేని ఉమ

రాజమహేంద్రవరం: ప్రాథమిక విచారణ లేకుండానే కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. రాజమహేంద్రవరం కేంద్రకారాగారం వద్ద తెదేపా నేతలు ఉమ, కొండబాబు, ఆదిరెడ్డి వాసు తదితరులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ  ‘‘కొల్లు రవీంద్ర వ్యక్తిత్వంపై ఎవరిని అడిగినా చెబుతారు. మోకా భాస్కర్‌రావు హత్య కేసులో ఏ-4గా కొల్లు రవీంద్ర పేరు పెట్టారు. మేం అడిగినప్పుడు పోలీసు అధికారులు ఏమీ మాట్లాడలేదు’’ అని ఉమ ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని