లక్ష్మీకాంతరావు మనుమరాలి వివాహానికి కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 28/05/2021 16:05 IST

లక్ష్మీకాంతరావు మనుమరాలి వివాహానికి కేసీఆర్‌

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మనుమరాలు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్తె వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. మాదాపూర్‌లోని నోవాటెల్‌ కన్వెన్షన్‌ హాలులో ఈ రోజు ఉదయం వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్‌.. వధూవరురులను ఆశీర్వదించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని