సబ్బం హరి మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నా..

తాజా వార్తలు

Updated : 03/05/2021 16:15 IST

సబ్బం హరి మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నా..

అమరావతి: మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో మృతిచెందడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. నిస్వార్థ రాజకీయాలతో తపలాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ఏ విషయంపైనైనా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే  హరి.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారన్నారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. హరి కుటుంబ సభ్యలుకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని