close

తాజా వార్తలు

Updated : 08/03/2021 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాగంటిబాబు కుమారుడి కన్నుమూత

విజయవాడ: తెదేపా నేత, మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పెద్ద కుమారుడు రాంజీ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజుల క్రితం ఆయన్ను కుటుంబసభ్యులు ఏలూరు ఆంధ్రా ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగిస్తుండగానే పరిస్థితి విషమించడంతో రాంజీ తుది శ్వాస విడిచారు. రాంజీ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

రాంజీ తెదేపా కార్యకలాపాల్లో క్రియాశీలంగా వ్యవహరించేవారు. పార్టీ వ్యవహారాల్లో తండ్రి మాగంటి బాబుకు చేదోడువాదోడుగా ఉండేవారు. రాంజీ మృతి పట్ల సినీ నటుడు నారా రోహిత్‌ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. 

 

 

 

 

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని