యశోద ఆస్పత్రిలో చేరిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యశోద ఆస్పత్రిలో చేరిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ యశోద ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగానే మంత్రి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని