చేతులు జోడించి అడుగుతున్నా: రోజా

తాజా వార్తలు

Updated : 02/07/2021 13:40 IST

చేతులు జోడించి అడుగుతున్నా: రోజా

ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణకు విజ్ఞప్తి

తిరుమల: కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, వైకాపా ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తికి అక్రమంగా నీటి వినియోగం సరికాదని.. వివాద పరిష్కారానికి కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదని రోజా అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని