Corona: చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీతక్క
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీతక్క

హైదరాబాద్‌: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె శాంతియుతంగా నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉచిత అంబులెన్స్‌ సర్వీసులను అందుబాటులోకి తేవాలని.. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించాలని డిమాండ్‌ చేశారు. కరోనా మృతుల అంత్యక్రియలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని