దొంగ ఓట్లు.. నవరత్నాల్లో భాగమేనా?

తాజా వార్తలు

Published : 18/04/2021 00:57 IST

దొంగ ఓట్లు.. నవరత్నాల్లో భాగమేనా?

నాదెండ్ల మనోహర్‌

అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పొరుగు జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి దొంగోట్లు వేశారని ఆరోపించారు. అధికారులు, పోలీసుల సాయంతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. దొంగ ఓట్లు వేయడం కూడా నవరత్నాల్లో భాగమేనా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైకాపా అక్రమాలపై భాజపాతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని