సాగర్‌:19 రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలో తెరాస

తాజా వార్తలు

Updated : 02/05/2021 14:49 IST

సాగర్‌:19 రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలో తెరాస

నాగార్జునసాగర్‌ : నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార పార్టీ తెరాస అభ్యర్థి నోముల భగత్‌ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 19 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇక్కడ తెరాస అభ్యర్థి.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై 14,441 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

19వ రౌండ్‌లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు..

తెరాస: 3,742

కాంగ్రెస్: 2,625

భాజపా: 484

19 రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు..

తెరాస: 71,263

కాంగ్రెస్: 56,228

భాజపా: 6,168

సాగర్‌, తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని