‘APPSC పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి’

తాజా వార్తలు

Published : 04/05/2021 10:11 IST

‘APPSC పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌

అమరావతి: ఏపీపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకుంటే మరో పోరాటం తప్పదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. గతేడాది ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని లోకేశ్ ఆరోపించారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని