120 ఇళ్ల కూల్చివేత దారుణం: లోకేశ్‌
close

తాజా వార్తలు

Published : 18/04/2021 15:25 IST

120 ఇళ్ల కూల్చివేత దారుణం: లోకేశ్‌

అమరావతి: గుంటూరు జిల్లా ఆత్మకూరులో 120 ఇళ్ల కూల్చివేత దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. జేట్యాక్స్‌ వసూలు చేయకపోతే ఎమ్మెల్యేలు జేసీబీలు పంపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ప్రత్యామ్నాయం చూపకుండా కూలీల ఇళ్లు కూలగొడతారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా సెలవు రోజు ఏంటీ విధ్వంసమని నిలదీశారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తెదేపా పోరాడుతుందని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని