close

తాజా వార్తలు

Updated : 05/05/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పాలప్యాకెట్ల కంటే ముందే మద్యం షాపులా?’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యనిషేధం చేపడతామన్న సీఎం జగన్‌ దశలవారీగా మద్యం అమ్మకం వేళలు మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. పాల ప్యాకెట్ల సమయానికి ముందే మద్యం షాపులు తెరిస్తే ఏమనుకోవాలని ఆక్షేపించారు. ప్రజలను దోపిడీ చేయడానికి ప్రభుత్వం పరితపించడం దారుణమని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ లేక కరోనా బాధితులు అల్లాడుతున్నారన్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని