close

తాజా వార్తలు

Updated : 24/11/2020 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లోకేశ్‌ కాన్వాయ్‌లో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయటకు వస్తున్న క్రమంలో వాహనం ఆపి పోలీసులు తనిఖీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలోనే తనిఖీలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని