close

తాజా వార్తలు

Updated : 15/04/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైఎస్‌ షర్మిల దీక్షకు పోలీసుల అనుమతి

హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్కు వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టడానికి పోలీసులు అనుమతిచ్చారు. మూడు రోజులు అనుమతి ఇవ్వాలని షర్మిల కోరగా.. పోలీసులు ఒక్కరోజు దీక్షకే అనుమతి ఇచ్చారు. దీంతో యువతకు ఉద్యోగాల కల్పించాలని కోరుతూ రేపు షర్మిల దీక్ష చేపట్టనున్నారు. రేపు ఉ.10 నుంచి సా.5 గంటల వరకు దీక్ష చేపట్టేందుకు అనుమతి లభించింది. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని