లోక్‌సభకు రాకుండా అడ్డుకుంటున్నారు: రేవంత్‌ 

తాజా వార్తలు

Updated : 19/07/2021 11:09 IST

లోక్‌సభకు రాకుండా అడ్డుకుంటున్నారు: రేవంత్‌ 


హైదరాబాద్‌: తనను గృహనిర్బంధం చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు రాకుండా అడ్డుకుంటున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఆయన లేఖ రాశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శనకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ ఉదయం రేవంత్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మరోవైపు తాను పార్లమెంట్ సమావేశాలకు వెళుతుంటే అడ్డుకున్నారని రేవంత్‌ ఆరోపిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని