జగన్‌ అన్నింటిలోనూ అసమర్థుడు: సోము
close

తాజా వార్తలు

Updated : 14/04/2021 12:45 IST

జగన్‌ అన్నింటిలోనూ అసమర్థుడు: సోము

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌ అన్నింటిలోనూ అసమర్థుడు అని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శలు చేశారు. వాలంటీర్లతో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా- జనసేన అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారన్నారు. భాజపాకు వస్తున్న స్పందన చూసి వైకాపా నేతలకు నిద్రపట్టట్లేదు అని వివరించారు. పవన్‌ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారని సోము వీర్రాజు అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని