ప్రచారంలో సుహాసిని, అక్షర డ్యాన్స్‌

తాజా వార్తలు

Published : 04/04/2021 17:42 IST

ప్రచారంలో సుహాసిని, అక్షర డ్యాన్స్‌

కోయంబత్తూర్‌: ఎన్నో సినిమాల్లో తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి సుహాసిన ఎన్నికల ప్రచారంలోనూ నృత్యంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచార జోరును ముమ్మరం చేశాయి. మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌కు మద్దతుగా కమల్‌ కుమార్తె అక్షర హాసన్‌తో కలిసి సుహాసిని ప్రచారం నిర్వహిస్తున్నారు. తన బాబాయ్‌ కమల్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ.. డ్యాన్స్‌ చేస్తూ ప్రజలను ఓటు అభ్యర్థించారు. కమల్‌ పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గంలో సుహాసిని, అక్షర హాసన్‌ ఆదివారం ప్రచారం నిర్వహించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని