close

తాజా వార్తలు

Updated : 14/04/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తప్పుడు కేసులతో వేధించే యత్నం: చంద్రబాబు

గూడూరు: రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో నీతివంతమైన పాలన అందించామని చెప్పారు. రాజకీయాల్లో రూపాయి ఆశించకుండా నిప్పులా బతుకుతున్నానని.. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని