Bhuma Akhila priya: సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయి

తాజా వార్తలు

Updated : 01/08/2021 15:29 IST

Bhuma Akhila priya: సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయి

కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డలో ఎర్రమట్టి తవ్వకాలపై ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కర్నూలులో అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నర్సాపురం, కృష్ణాపురంలో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని పేర్కొన్నారు. ఎర్రమట్టి తవ్వకాలకు కేవలం వైకాపా నేతలకే అనుమతి ఇస్తున్నారంటూ అఖిలప్రియ ఆక్షేపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని